హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: గుల్బర్గా బస్టాప్‌లో లైవ్ మర్డర్... కత్తులతో దాడి చేసి పొడిచి చంపారు...

క్రైమ్04:50 PM IST Jan 10, 2019

గుల్బర్గా సెంట్రల్ బస్ స్టేషన్ ముందు... అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని కత్తులతో దాడి చేసి పొడిచి పొడిచి చంపారు. బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు... ఓ వ్యక్తిపై దాడికి దిగారు. కత్తి పట్టుకుని వెంటాడుతూ పొడిచి పొడిచి చంపారు. దుండగుల నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి... సదరు వ్యక్తి కింద పడిపోగానే కత్తితో కసితీరా పొడిచాడో వ్యక్తి. బస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ఉదంతం మొత్తం రికార్డు అయ్యింది. అతని రక్తపు మడుగుల్లో పడి ఉండగా బైక్ ఎక్కి పారిపోయారు. ఈ సంఘటన జనం మధ్య, ట్రాఫిక్ మధ్యలో జరిగినా ఒక్కరూ స్పందించకపోవడం ఆశ్చర్యం.

Chinthakindhi.Ramu