హోమ్ » వీడియోలు » క్రైమ్

Live Video: కరీంనగర్‌లో ఘోరం... వంతెనపై నుంచి పడిపోతున్న కానిస్టేబుల్...

క్రైమ్16:16 PM February 16, 2020

కరీంనగర్‌ జిల్లా అల్గునూరు వద్ద జరిగిన ఓ కారు ప్రమాదం కానిస్టేబుల్‌ను బలితీసుకుంది. వంతెనపై నుంచి కారు కింద పడిపోవడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయాడు. ప్రమాదం గురించి తెలిసిన కానిస్టేబుల్ అక్కడకు వెళ్లాడు. వంతెన పైనుంచి కారును గమనిస్తున్న వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ శంకర్ కూడా కాలుజారి పైనుంచి కిందపడ్డాడు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అందర్నీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ చనిపోయాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading