హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: బ్యాంకాక్ నుంచి కంగారూ ఎలుకల స్మగ్లింగ్...

అంతర్జాతీయం22:49 PM December 22, 2019

ఎలుకలు, కుక్కలు, ఉడుతలను అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికులడిని చెన్నై విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం పట్టుకుంది. బ్యాంకాక్ నుంచి వచ్చిన అతడి వద్ద 12 కంగారూ ఎలుకలు, మూడు చిన్న కుక్కలు, 1 ఎర్ర ఉడుత, ఐదు బ్లూ కలర్ బల్లులను పట్టుకున్నారు. వాటిని మళ్లీ బ్యాంకాక్‌కు పంపేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading