హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: దిశకు ఆమాత్రం తెలియదా..? టీఆర్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

క్రైమ్18:56 PM December 11, 2019

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశా హత్యాచర ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్,టీఆర్ఎస్ నేత శోభ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేకనే.. అంత ఆపద సమయంలోనూ తండ్రికి ఫోన్ చేయకుండా చెల్లెలికి ఫోన్ చేసిందన్నారు. చెల్లెలికి బదులు తండ్రికి ఫోన్ చేసి ఉంటే ఆయన వచ్చి తీసుకెళ్లేవారని అన్నారు. మహిళలపై అత్యాచార ఘటనల నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

webtech_news18