హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మూటలో దీప్తిశ్రీ మృతదేహం లభ్యం

క్రైమ్16:16 PM November 25, 2019

కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ విషాదంతం అయ్యింది.శుక్రవారం నుంచి కనిపంచకుండా పోయిన చిన్నారి మృతదేహాన్ని ఇంద్రపాలెం లాకుల వద్ద ధర్మాడి సత్యం బృందం గుర్తించింది. దీప్తిశ్రీని సవతితల్లి శాంతకుమారి కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేసింది. పాప మృతదేహాన్ని మూటకట్టి ఇంద్రపాలెం లాకుల వద్ద పడేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading