హోమ్ » వీడియోలు » క్రైమ్

కడప జిల్లా జమ్మలమడుగులో నాటు బాంబుల డంప్..!

కడప జిల్లా జమ్మలమడుగులో నాటు బాంబుల డంప్ బయటపడింది. ముద్దనూరు రోడ్డులో రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం భూమి చదును చేస్తుండగా పనిచేసే వాళ్లకు కనిపించింది. దీంతో వారు పోలీస్ లకు సమాచారం అందించారు.
ఇప్పటి వరకూ 54 నాటు బాంబులను పోలీసులు వెలికితీశారు.బయటపడిన బాంబులు అన్నీ పేలడానికి సిద్దంగా ఉన్న బాంబులే. దీంతో నీటితో తడిపి పోలీసులు వాటిని నిర్విర్యం చేశారు.

webtech_news18