హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్వె వెళ్తున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థుల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టి కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు.