హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హైదరాబాద్ కూకట్‌పల్లిలో డెడ్లీ యాక్సిడెంట్...

క్రైమ్18:46 PM March 13, 2020

హైదరాబాద్ కూకట్‌పల్లిలో జేఎన్టీయూ వద్ద రోడ్డు ప్రమాదం సీసీటీవీ కెమెరాకు చిక్కింది. గల్లీలో నుంచి వేగంగా మెయిన్ రోడ్డు మీదకు వచ్చిన ఆడీకారు బైక్ మీద వెళ్తున్న యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు గాల్లోకి ఎగిరి అక్కడి నుంచి కారు మీద పడ్డాడు. కారు వేగానికి కింద పడ్డాడు. కారు ముందు భాగం ఢీకొట్టడంతో బైక్‌ కూడా వేగంగా దూసుకెళ్లింది. కిందపడిన యువకుడి హెల్మెట్ కూడా గాల్లోకి ఎగిరి కిందపడింది. ఈ ప్రమాదంలో నవీబ్ అనే విద్యార్థి చనిపోయినట్టు తెలుస్తోంది. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading