హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నగల దుకాణంలో బంగారం దోచేసిన మహిళ... సీసీటీవీ వీడియో...

క్రైమ్19:59 PM March 31, 2019

నగల దుకాణంలో బంగారు ఆభరణాలు కొనేందుకు వచ్చినట్టు వచ్చిన ఓ మహిళ, దృష్టిమరల్చి గోల్డ్ కాజేసింది. ఓ యువకుడితో కలిసి వచ్చి మహిళ చేసిన చోరీని బట్టబయలు చేసింది సీసీటీవీ కెమెరా. హర్యానా రాష్ట్రంలోని ఫతేహబాద్ నగరానికి దగ్గర్లో ఓ నగల దుకాణంలోకి వెళ్లిన ఓ జంట... గోల్డ్ రింగ్స్ చూపించాలని యజమానిని కోరారు. అతను బంగారు ఉంగరాల బాక్స్‌ను వారి ముందు పెట్టాడు. రింగ్స్ చూస్తున్నట్టు నటించిన ఆమె, ఉంగారాలను చాకచక్యంగా కాజేసింది. అసలు దొంగతనం జరిగినట్టు కూడా గుర్తించని ఆ షాపు యజమాని.. రాత్రి కట్టేసేముందు సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Chinthakindhi.Ramu