పశ్చిమగోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్డులోని ఆంజనేయ జ్యూవెలరీ షాపులో చోరీ జరిగింది.షాప్ గోడ బద్దలుకొట్టిన దొంగలు.. రూ.25లక్షల విలువైన బంగారు వస్తువులను ఎత్తుకెళ్లారు.