HOME » VIDEOS » Crime » JANATHA GARAGE STYLE SETTLEMENTS IN UNDAVALLI

Video : జనతా గ్యారేజ్ స్టైల్లో సెటిల్మెంట్లు

ఆంధ్రప్రదేశ్19:17 PM November 05, 2018

రాజధాని ప్రాంతానికి కీలకమైన తాడేపల్లి లోని ఉండవల్లి సెంటర్ క్రిమినల్స్ అడ్డాగా మారింది. సోమవారం ఉదయం 8:30 గంటలకు ఉండవల్లి సెంటర్ లో ప్రదీప్ అనే యువకుడు హల్ చల్ చేశాడు. నడిరోడ్డుపై కత్తితో వీరంగం సృష్టించాడు. విషయానికి వస్తే, ప్రదీప్ సినీ తరహాలో జనతా గ్యారేజ్ అనే పేరుతో సెటిల్మెంట్లు చేస్తున్నాడు. 'జనతా గ్యారేజ్' పేరుతో వాట్సాప్ గ్రూప్ సృష్టించి, సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి వద్ద ఉన్న కత్తిని స్వాధీనపరచుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై అడిషనల్ ఎస్.పి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి యువకుడిని విచారిస్తున్నారు.

webtech_news18

Top Stories