జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాంలో కూలీల మీద కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.