హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని మోదీ

క్రైమ్17:50 PM July 22, 2019

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగాన్ని లైవ్‌లో వీక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టీవీ ద్వారా ఆయన చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వీక్షించారు. అనంతరం చంద్రయాన్ 2 ప్రయోగంలో పాలుపంచుకున్న సైంటిస్టులను అభినందించారు.

webtech_news18