హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కూతురు మృతదేహాన్ని ఎత్తుకెళ్లిన తండ్రి... బూటు కాలితో తన్నిన పోలీస్

క్రైమ్13:53 PM February 26, 2020

సంగారెడ్డి పటాన్ చెరువు ప్రభుత్వాసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులుచోటు చేసుకున్నాయి. నిన్న నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని తరలిస్తున్న సమయంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు.. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading