హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్...2 గంటల్లోనే తల్లి ఒడికి..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో శిశువుల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఓ నవజాత శిశువులు దండగులు కిడ్నాప్ చేశారు. ఐతే ఈ కేసును 2 గంటల్లోనే చేధించిన పోలీసులు చిన్నారిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. సకాలంలో స్పందించి చురుగ్గా వ్యవహరించిన పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. పోలీసులకు ఈ జన్మంతా రుణపడి ఉంటామని చిన్నారి తల్లిదండ్రులు అభినందించారు.

webtech_news18