ఏ ఎన్కౌంటర్ అయినా తాను వ్యతిరేకం అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ దిశ నిందితుల ఎన్కౌంటర్ వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.