ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్లేబుల్ ఈశ్వరయ్య రాత్రి డ్యూటీ చేయాల్సిన సమయంలో డ్యూటీ వదిలేశాడు. ఫుల్గా తాగి రోడ్డుపై వీరంగం సృష్టించడం. దీంతో ఈ ఘటన గురించి తెలుసుకున్న పై అధికారుల్ని అతడ్ని సస్పెండ్ చేశారు.