హైదరాబాద్‌లో ఓ మానసిక వికలాంగుడు ప్రజలను కొద్దిసేపు హడలెత్తించాడు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే మీద అంచున కూర్చున్నాడు. అతడు అక్కడి నుంచి దూకడానికి ప్రయత్నిస్తున్నాడనుకుని జనం హడలిపోయారు. చివరకు ఇద్దరు యువకులు ఆ యువకుడిని రక్షించడంతో ఊపిరి పీల్చుకున్నారు.