హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 7వతరగతి విద్యార్థి మృతి

క్రైమ్11:17 AM December 31, 2019

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఉప్పల్ లిటిల్ ప్లవర్ స్కూల్‌కు చెందిన ఆటో ఆరుగురు విద్యార్థులతో బయల్దేరింది. అయితే ఉప్పల్ మెయిన్ రోడ్డు వద్దకు రాగానే లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటో తిరగబడగానే... లారీ కింద పడి 7వ తరగతి చదువుతున్న అనంత కుమార్ అనే విద్యార్థి మృతి చెందాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading