హైదరాబాదు శివారు రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద A to Z ఈత కోనలో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి మృతి చెందాడు. ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఖాజా నీట మునిగి ఊపిరాడక చనిపోయాడు.