HOME » VIDEOS » Crime

Video : గాయత్రి గ్యాంగ్... వాళ్ల కళ్లు పడితే నగలు మాయమే...

క్రైమ్12:02 PM December 14, 2019

నగల చోరీలకు సంబంధించి... తెలంగాణ పోలీసులు నలుగుర్ని అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు మహిళలే. వాళ్ల నుంచీ 350 గ్రాముల బంగారు నగలు, రూ.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ఎలాంటి వాళ్లో, ఆ గాయత్రీ గ్యాంగ్ సంగతేంటో పోలీసులే చెబుతున్నారు. వీడియో ద్వారా మీరే తెలుసుకోండి.

webtech_news18

Top Stories