హోమ్ » వీడియోలు » క్రైమ్

video : దిశాపై అభ్యంతరకర పోస్టులు.. అరెస్ట్

క్రైమ్19:26 PM December 03, 2019

దిశాపై ఫేస్‌బుక్‌లో అసభ్య పోస్టులు చేసిన యువకుడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్‌కు చెందిన చవన్ శ్రీరామ్ అనే 22 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. షాద్‌నగర్ హత్యాచార ఘటన బాధితురాలు దిశాపై ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితురాలు ఫొటోలను కూడా వాడకూడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టుల పట్ల పటిష్ట నిఘా పెట్టామని.. హద్దు మీరితే జైలుకెళ్తారని వార్నింగ్ ఇచ్చారు.

webtech_news18