గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త భార్యను హత్య చేశాడు.ఇద్దరు మధ్య గొడవ చోటు చేసుకోవడంతో కోపంతో ఊగిపోయిన భర్త... క్రికెట్ బ్యాట్‌తో భార్య తలపై బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది.