హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ఖమ్మంలో విషాదం... మహిళ ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం...

క్రైమ్08:32 AM February 24, 2020

Telangana | Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... ఆశ్వారావుపేటలోని దొంతికుంట గ్రామంలో... 27 ఏళ్ల స్వరూప, మంగరాజుకి పదేళ్ల కిందట పెళ్లైంది. వాళ్లకు ముగ్గురు కూతుళ్లు. చక్కటి కుటుంబం. పిల్లలతో హాయిగా జీవించేవాళ్లు. కాయకష్టం చేసుకుంటూ... ఉన్నంతలో తింటూ... తమ బతుకు తాము బతికేవాళ్లు. ఐతే... ఈ పచ్చటి కాపురంలోకి మరో వ్యక్తి ఎంటరయ్యాడు. క్రమంగా స్వరూప జీవితంలోకి రావడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మంగరాజు... ఆవేశంతో స్వరూపను చంపేశాడు. ఇంకా పూర్తిగా ఈ ప్రపంచ పోకడ తెలియని ఆ చిన్నారులు ముగ్గురూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. రక్తపు చేతుల్ని కడిగేసుకున్న మంగరాజు... తిన్నగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి... విషయం మొత్తం వివరించి... లొంగిపోతున్నానని చెప్పాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading