హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: భార్యకు వీడియో కాల్ చేస్తూ... భర్త ఆత్మహత్య

క్రైమ్12:16 PM September 21, 2019

భార్యతో విడియో కాల్ మాట్లాడుతూ, ఉరి వేసుకోని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో జరిగింది. కళ్యాణ్ నగర్ లో నివాసం ఉండే పీత మహేందర్ వన్ ఇంక్లైన్ బొగ్గు గనిలో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే సంగారెడ్డి కి చెందిన ప్రియాంక తో వివాహం జరిగింది. మహేందర్ రెండోవ షిప్ట్ విధులు ముగించుకోని ఇంటికి వచ్చి భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ తనకు జీవితం విరక్తి చెందిందంటూ ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.

webtech_news18