హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మరో మహిళతో భర్త శారీరక సంబంధం.. బడితెపూజ చేసిన భార్య..

క్రైమ్17:19 PM July 15, 2019

Crime News: అతగాడికి అప్పటికే పెళ్లైంది.. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. అది తెలిసిన అతడి భార్య బెడ్రూంలో వారిద్దర్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బడితెపూజ చేసింది. నాలుగు తగిలించి, ఈడ్చుకుంటూ తన ప్రతాపాన్ని చూపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో చోటుచేసుకుంది.

Shravan Kumar Bommakanti