హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మహిళా న్యాయవాది పై మండిపడిన నిర్భయ తల్లి

క్రైమ్14:51 PM January 18, 2020

నిర్భయ దోషులను క్షమించమని కోరిన సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరాజైసింగ్‌పై నిర్భయ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తెపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన దోషులను క్షమించమని కోరేందుకు లాయర్ ఇందిరాజైసింగ్ ఎవరని నిర్భయ తల్లి ప్రశ్నించారు. ఇందిరలాంటి వ్యక్తుల వల్లనే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదు’’అని నిర్భయ తల్లి తీవ్రంగా ఆరోపించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading