హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కస్టమర్‌ను కింద పడేసి చావబాదిన హోటల్ సిబ్బంది

క్రైమ్19:24 PM June 02, 2019

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో ఓ కస్టమర్‌ను హోటల్ సిబ్బంది చావబాదారు. ఓ ఐదుగురు సిబ్బంది కర్రలు పట్టుకుని ఓ కస్టమర్‌ను రక్తం వచ్చేలా కొట్టారు. వారిని అడ్డుకోబోయిన వారి మీద కూడా దాడి చేశారు.

webtech_news18