హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: స్కూల్లో ప్రిన్సిపాల్ రాసలీలలు...సీసీటీవీల్లో దృశ్యాలు

క్రైమ్19:01 PM August 26, 2019

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రిన్సిపాల్...తోటి టీచర్లతో రాసలీలలు జరిపాడు. స్కూల్‌లోనే అశ్లీల చర్యలకు పాల్పడి..దేవాలయంలాంటి విద్యాలయాన్ని అపవిత్రం చేశాడు. పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా తల్వారా ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాల్లో ప్రిన్సిపాల్ రాసలీలలు రికార్డ్ కావడంతో..వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

webtech_news18