హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : బీభత్సమైన యాక్సిడెంట్.. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త

క్రైమ్14:20 PM October 07, 2019

తెలంగాణలోని జహీరాబాద్ వద్ద జాతీయ రహదారిపై బీభత్సమైన ప్రమాదం జరిగింది. ఖాళీగా ఉందనుకుని రోడ్డు దాటుతున్న టూవీలర్‌ను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న బండితోసహా ఎగిరి పడ్డారు. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

webtech_news18