హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పంజాబ్‌లో భయంకరమైన యాక్సిడెంట్

క్రైమ్21:56 PM July 18, 2019

పంజాబ్‌లో ఓ భయంకరమైన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీకి దొరికాయి. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి.. ఆ పక్కనే సైకిల్ మీద వెళ్తున్న వారిపై పడింది. లారీ కింద పడిన వారు అక్కడిక్కడే చనిపోయారు.

webtech_news18