హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు ఇంకా తగ్గలేదు. కొండప్రాంతాల్లో వరదలు బీభత్సంగా రావడంతో కొందరు ఒడ్డుకు చేరలేకపోయారు. దీంతో క్రేన్‌ను తీసుకొచ్చి దాని మీద వారిని కూర్చోబెట్టి ఒడ్డుకు చేర్చారు.