HOME » VIDEOS » Crime

Video: కేసీఆర్ ఫాంహౌస్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

క్రైమ్14:12 PM October 16, 2019

తెలంగాఱణలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. గన్‌తో కాల్చుకొని ప్రాణం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో వెంకటేశ్వర్లు మద్యంమత్తులో ఉన్నట్లు సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు

webtech_news18

Top Stories