హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ప్రత్యర్థులపై హెడ్ కానిస్టేబుల్ దాడి... ఖమ్మం కోర్టు దగ్గర రభస

క్రైమ్13:32 PM July 01, 2019

ఖమ్మం జిల్లాలో... అబ్బనపురి వెంకటేశ్వర్లు తన కూతురి కేసు విషయంలో కోర్టుకు హాజరై తిరిగి బయటకు వస్తుంటే... హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు... ఆయనపై దాడి చేయడం కలకలం రేపింది. ఖమ్మం కోర్టులో డ్యూటీ చేస్తున్న వెంకటేశ్వర్లు కొడుకు విజయ్ భాస్కరాచారి... అబ్బనపురి వెంకటేశ్వర్లు కూతురు భవానీకీ 2018లో పెళ్లి జరిగింది. 16 రోజుల తర్వాత... విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు విజయ్ కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో కోర్టుకు వెళ్లి వస్తున్న తమపై దాడి చేశారని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు అబ్బనపురి వెంకటేశ్వర్లు.

Krishna Kumar N