హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ఎస్ఐ రివాల్వర్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

క్రైమ్10:54 AM September 18, 2019

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డి.. ఎస్ఐ రాజశేఖర్‌ రెడ్డి రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ భూవివాదం విషయమై ఎస్ఐకి ప్రకాష్ రెడ్డికి మధ్య మంగళవారం రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఆరోగ్య సమస్యలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని చెబుతున్నారు. పోలీసుల వాదనను ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు.ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టాలేమీ లేవని అంటున్నారు. దీంతో ప్రకాష్ రెడ్డి మ‌ృతికి అసలు కారణమేంటన్నది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading