హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హాజీపూర్‌లో బాధితుల ఆందోలన.. బావిలో దిగి..

క్రైమ్22:32 PM May 18, 2019

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. నరహంతకుడు శ్రీనివాసరెడ్డిని గ్రామంలో ప్రజాకోర్టు నిర్వహించి ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డిరి ఉరి తీయకపోతే తామే ఉరి వేసుకుంటామంటూ బాధితుల కుటుంబాల సభ్యులు బావిలో దిగారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading