హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆసుపత్రి క్యూలో అసభ్యంగా తాకిన యువకుడిని చితకబాదిన మహిళ...

క్రైమ్18:40 PM May 16, 2019

హర్యానా రాష్ట్రంలోని ఫతేబాద్ సిటీలో ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు వచ్చిందో యువతి. స్కానింగ్ రిపోర్టులు తీసుకునేందుకు క్యూలైన్‌లో నిల్చుంది. మహిళ వెనకాలే నిల్చొన్న ఓ యువకుడు... ఆమెను అసభ్యంగా తాకడం మొదలెట్టాడు. ఎక్కడెక్కడో తాకుతూ లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. ముందుకు జరిగి నిల్చున్నా... అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. దాంతో కావాలనే తాకుతున్నాడని నిర్థారించుకున్న సదరు మహిళ కోపంతో రగిలిపోయింది. యువకుడిని లాగి అందరి ముందు చితకబాదింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu

corona virus btn
corona virus btn
Loading