హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హన్మకొండ రేప్ ఘటనపై తెలంగాణలో ఆగ్రహ జ్వాలలు

క్రైమ్21:00 PM June 19, 2019

హన్మకొండ అత్యాచార ఘటనపై తెలంగాణలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. 9 నెలల పసిపాను ఛిదిమేసిన దారుణ ఉదంతంపై ప్రజలు మండిపడుతున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. హన్మకొండలోని అశోక కూడలి వద్ద స్థానికులు మానవహారం చేపట్టారు. చిన్నారిని ఘోరంగా చంపేసిన కిరాతకుడిని ఉరితీసే వరకు ఆందోళన విరమించేలేదని నిరసనకు దిగారు. స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు చేరుకొని వారిని చెదరగొట్టడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది

webtech_news18