హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : మరో బావిలో కల్పన అస్తికలు... సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి మూడో హత్య

క్రైమ్09:29 AM May 01, 2019

Hazipur Serial Murders : పోలీసుల క్రైమ్ రికార్డుల్లో మరో సెన్సేషనల్ కేసు ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా... బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఇప్పటికే మనీషా, శ్రావణి మృతదేహాలను 60 అడుగుల బావి నుంచీ వెలికి తీసిన పోలీసులు... మంగళవారం రాత్రి నాలుగేళ్ల కిందట మిస్సింగైన బాలిక కల్పన అస్తికల్ని ఆ పక్కనే ఉన్న మరో బావిలో గుర్తించారు. 2015లో కల్పన మిస్సింగ్ అయ్యింది. ఆమెను కూడా రేప్ చేసి చంపేసినట్లు సైకో కిల్లర్ శ్రీనివాస రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు. అతను చెప్పిన వివరాలతోనే అస్తికల్ని గుర్తించినట్లు వివరించారు. దీంతో హాజీపూర్‌లో ఇప్పటివరకూ శ్రీనివాస రెడ్డి ముగ్గురిని చంపినట్లు తేలింది.

Krishna Kumar N