హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: అరాచకం.. మహిళలపై విరుచుకుపడ్డ పోలీసులు

క్రైమ్11:40 AM May 08, 2019

అది అరాచకం.. అమానుషం.. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు చేసిన దాష్టీకం.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దొంగతనం ఆరోపణలతో పలువురు మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారందర్నీ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ పోలీసు విచక్షణ కోల్పోయి ఓ మహిళపై తన క్రూరత్వాన్ని చూపాడు. లాఠీ కర్రతో ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. ఆ మహిళ రోదిస్తూ వద్దంటూ బతిమిలాడినా కనికరించలేదు ఆ ఖాకీ.

webtech_news18