హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా పట్టివేత

క్రైమ్13:40 PM May 20, 2019

అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు అధికారులు. ఎలాంటి పత్రాలు లేకుండా గుట్కాను పాండిచ్చేరి నుంచి కోల్ కతాకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. వాహనంలో 77 సంచుల్లో తరలిస్తున్న గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

webtech_news18