హోమ్ » వీడియోలు » క్రైమ్

గుంటూరులో టీచర్ వికృత చేష్టలు.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..

ఆంధ్రప్రదేశ్14:30 PM November 30, 2019

గుంటూరులోని క్రోసూరులో టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన టీచర్ చావా రాధాకృష్ణ(53) 4, 5వ తరగతి విద్యార్థినుల పట్ల వికృతంగా వ్యవహరించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్‌ఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు ఆదేశించి, పై అధికారులకు తెలియజేశారు.

webtech_news18