HOME » VIDEOS » Crime

Video: పేలిన పోలీస్ తుపాకీ... కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు...

క్రైమ్22:34 PM May 03, 2019

కామారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయం వద్ద గార్డ్ డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్, తన వద్ద ఉన్న 303 తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అతన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాల వల్లనే కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా నిర్ధారించారు డీఎస్పీ లక్ష్మినారాయణ.. శ్రీనివాస్ పరిస్థితి మెరుగ్గా వుంది.

Chinthakindhi.Ramu

Top Stories