హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : నగల షాపులో ఫైరింగ్... గన్ తీసి... గురి చూసి...

క్రైమ్07:58 AM September 01, 2019

ఉత్తరప్రదేశ్... ముజఫర్‌నగర్‌లో కలకలం రేపిన ఘటన ఇది. ముగ్గురు దుండగులు... ఓ నగల షాపులోకి వచ్చి... తుపాకీలతో కాల్పులు జరిపారు. షాపంతా చిందరవందర చేశారు. ఈ ఘటనలో... షాపు ఓనర్‌, RSS సభ్యుడు మహిపాల్‌తోపాటూ... ఆయన ఇద్దరు కొడుకులూ గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మీరట్‌లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కాల్పులు జరిపిన ప్రదీప్ అతని ఇద్దరు కొడుకుల్నీ అరెస్టు చేసిన పోలీసులు... వారి నుంచీ మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కక్షలే ఇందుకు కారణం అయివుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు.

Krishna Kumar N