హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మా చెల్లి మీద చెయ్యేస్తావా.. యువకుడిని చీల్చి చెండాడిన యువతి..

క్రైమ్19:36 PM October 20, 2019

తన చెల్లి మీద యువకుడు దాడి చేశాడన్న కోపంతో ఓ యువతి అతడిని చావగొట్టింది. మొదట ఆతడిని చేతులతో కొట్టింది. ఆ తర్వాత ఏకంగా బెల్ట్ తీసుకుని చావబాదింది. మధ్యలో అడ్డు వచ్చిన వారికి కూడా వార్నింగ్ ఇచ్చింది. ‘నా చెల్లి మీద చెయ్యేస్తావా?. చెప్పు.. సారీ చెప్పు.’ అంటూ చాలా సేపు కొట్టింది. ఆ బెల్ట్ దెబ్బలు తింటున్నా కూడా యువకుడు ఆమెకు తిరగబడలేదు.

webtech_news18