HOME » VIDEOS » Crime

Video : టిక్‌టాక్ చేస్తూ సొంత జీపుకు నిప్పు

ఇండియా న్యూస్14:03 PM September 03, 2019

టిక్ టాక్ పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోతోంది. వెర్రి వేషాలు వేస్తూ వాటిని వీడియోలుగా తీసి షేర్ చేస్తూ లైకులు, కామెంట్ల కోసం ఎగబడుతున్నారు. ఇటీవల అలంటి వీడియో వెలుగులోకి వచ్చింది. గుజరాత్.. రాజకోట పట్టంలో నడి రోడ్డులో ఓ వేక్తి సొంత జీపుకు నిప్పంటించాడు...వాహనం కాలిపోతున్నపుడు తన స్నేహితుడు వీడియో తీసాడు... అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలుసుకొన్న స్థానిక పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసారు.

webtech_news18

Top Stories