కర్ణాటక రాష్ట్రం కొడుగులో ఒక పెట్రోల్ బంకు సిబ్బందిపై కొందరు గుండాలు దాడికి తెగబడ్డారు . కార్డ్ స్వైప్ చేయడంపై ఇరు వర్గాల మధ్య వాదన జరిగింది. దీనితో రెచ్చిపోయిన గుండాలు పెట్రోల్ బంకు సిబ్బందిని చితకబాది, ఫర్నిచర్ ను ధ్వంసం చేసినారు. దీనికి సంబందించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయినాయి.