హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: గువాహటిలో గ్రెనేడ్ పేలుడు.. ఒకరి మృతి

క్రైమ్10:19 PM IST May 15, 2019

అసోంలోని గువాహటిలో గ్రెనేడ్ పేలుడు జరిగింది. అసోం లిబరేషన్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడింది. సెంట్రల్ మాల్ వద్ద జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.

webtech_news18