హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : కుర్రాడిపై దొంగల దాడి... చేతులు, కాళ్లూ విరగ్గొట్టి...

క్రైమ్09:42 AM May 01, 2019

హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిందీ ఘటన. ఓ కుర్రాణ్ని చితకబాదిన దొంగలు... అతని చేతులు, కాళ్లను విరగ్గొట్టారు. తనను కాపాడమంటూ బాధితుడు కేకలు వేశాడు. ఎవరైనా కాపాడేందుకు ముందుకొస్తే, వాళ్లను కూడా చంపుతామని బెదిరించారు దుండగులు. ఆ దోపిడీ దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading