ఉత్తర్ ప్రదేశ్లోని భాగౌలి సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో... గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో పట్టాలు తెగిపోయి ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గూడ్స్ రైలు బోగీలో ఒకదానితో ఒకటి ఢీకొని చెల్లాచెరుదుగా పడిపోయాయి.